ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖలో రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్.. ఒప్పంద ప్రాతిప దికన మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్,లాస్ట్ గ్రేడ్ స ర్వీసెస్..పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 23 

» పోస్టుల వివరాలు: 

1) జూనియర్ అసిస్టెంట్-08, 

2) రికార్డ్ అసిస్టెంట్-01, 

3) ఆఫీస్ సబార్డినేట్-12, 

4) వాచ్మె న్-01, స్వీపర్-01. 

» అర్హత: పోస్టులను అనుసరించి తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 

» వయసు: 01.10.2021 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

» వేతనం: పోస్టులను అనుసరించి నెలకు రూ. 12000 నుంచి రూ.15000 వరకూ అందిస్తారు. 

» ఎంపిక విధానం: కాంపిటెంట్ అధారిటీ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021

Website :  www.apindustries.gov.in


Leave a Comment

x