ఆంధ్రప్రదేశ్ లో ఆ సంస్థలో ఉద్యోగాలు .. ఎలా అప్లై చేసుకోవాలంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జేకయూకేటీ)… ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

» పోస్టుల వివరాలు: లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇన్‌స్ట్రక్టర్.

అర్హతలు  :  

» లెక్చరర్: కనీసం 50 శాతం మార్కులతో పీజీ (ఎంఏ/ఎంకామ్/ఎమ్మెస్సీ) ఉత్తీర్ణులవ్వాలి.

» అసిస్టెంట్ ప్రొఫెసర్: ఎంటెక్, ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంఏ విత్ నెట్/స్లెట్/సెట్/పీహెచ్డీ.. 

» ఇన్స్ట్రక్టర్ ఫర్ యోగా/మ్యూజిక్/ఫైన్ ఆర్ట్స్: కనీసం 50 శాతం మార్కులతో ఎంఏ/డి ప్లొమా ఇన్ యోగా /మ్యూజిక్ /ఫైన్ ఆర్ట్స్ ఉత్తీర్ణత ఉండాలి. 

» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 19.11.2021 

» వెబ్సైట్: https://www.rgukt.in/Institute.php?view=Career 

Leave a Comment

x