ఇలాంటి అదృష్టం ఎవరికుందో నెలకు రెండు లక్షల జీతం తో జాబ్స్

 రాయ్ పూర్ (చత్తీస్ గఢ్)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 169 

» పోస్టుల వివరాలు: 

1) ప్రొఫెసర్-37, 

2) అడిషనల్ ప్రొఫెసర్-31, 

3) అసోసియేట్ ప్రొఫెసర్-52, 

4) అసిస్టెంట్ ప్రొఫెసర్-49. 

» స్పెషలైజేషన్లు: అనెస్తీషియాలజీ, బయోకె మిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, మైక్రోబ యాలజీ, న్యూరాలజీ తదితరాలు. 

» అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధనలో అను భవం ఉండాలి. 

» ప్రొఫెసర్: జీతం: నెలకు రూ.2,20,000 

» అడిషనల్ ప్రొఫెసర్: జీతం : నెలకు రూ.2,00,000 

»అసోసియేట్ ప్రొఫెసర్: జీతం: నెలకు  రూ.1,88,000 

» అసిస్టెంట్ ప్రొఫెసర్: జీతం: నెలకు రూ.1,42,506 

» ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. . 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్ మెంట్ సెల్ సెకండ్ ఫ్లోర్, మెడికల్ బిల్లింగ్ గేట్ నెం-5, ఎయిమ్స్ రాయ్ పూర్, జి.ఇ.రోడ్, తాటిబంద్, రాయ్ పూర్-492099 9(సి.జి.) చిరునామకు పంపించాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.12.2021 

» దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి  తేది: 10.01.2022 

» వెబ్ సైట్: https://www.aiimsraipur.edu.in

Leave a Comment

x