ఎలాగైనా సరే B.C హాస్టల్ ఓపెన్ చేయాలనీ కోరుతున్న formen కళాశాల విద్యార్థులు – AS News

 ఎలాగైనా సరే B.C హాస్టల్ ఓపెన్ చేయాలనీ కోరుతున్న formen కళాశాల విద్యార్థులు – AS News 

ఆంధ్రశక్తి :-  అందరికి చదువుకోవాలి ఎంత గానో ఆశ ఉంటుంది . కానీ కొందరికి మాత్రం ఆశతో తో పాటు పట్టుదల ఉంటుంది. వారికీ ఏదో ఒక అడ్డు అనేది ఏర్పడుతుంది..  ఇప్పుడు కూడా అలాంటి సందర్బము formen కళాశాల విద్యార్థులకు వచ్చింది.. ఈ కాలేజీ లో దాదాపుగా 100, 120 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి హాస్టల్ లో ఉండి చదువుకునే వారూ.. కానీ ఇప్పుడు ఒపెన్ చేయడం లేదు. కానీ కాలేజీ లో 15 రోజులు Online లో మిగతా 15 రోజులు offline లో కాలేజీ లో క్లాస్ లు నిర్వహిస్తున్నారు.. script async=”” src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”>  

కావున హాస్టల్ వసతి లేక పోవడం తో అందరికి ఆ 15 రోజులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు… కావున హాస్టల్ ని తెరవాలని అందరూ విద్యార్థులు కోరుకుంటున్నారు…. 

script async=”” src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”>

Leave a Comment

x