ఒక పరీక్ష మీ జీవితాన్ని మారుస్తుంది. .. ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు

 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్),ఈస్టర్న్ రీజియన్, కోల్‌కతా… వివిధ  ట్రేడులు/విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషి యన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 527 

» ట్రేడులు/విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్టుమెం టేషన్, సివిల్ తదితరాలు. 

» అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులు/విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా  ఉత్తీర్ణులవ్వాలి. 

» వయసు: 31.10.2021 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి.. 

» ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరి ఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. ఈ పరీక్షని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.12.2021 

» వెబ్ సైట్: www.iocl.com

Leave a Comment

x