కేంద్ర సముద్ర పరిశోధన సంస్థలో ఉద్యోగ అవకాశాలు

 నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (ఎన్సీపీవోఆర్).. ఒప్పంద ప్రాతిపదికన కన్న ల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 10  

– పోస్టుల వివరాలు: 

1) సీనియర్ కన్సల్టెంట్-02,

2) కన్సల్టెంట్-08.

» సీనియర్ కన్సల్టెంట్: అర్హత: సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 15.11.2021 నాటిక 40 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.60,000 చెల్లిస్తారు. 

» కన్సల్టెంట్: అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీ ర్ణులవ్వాలి. వయసు: 15.11.2021 నాటికి 40ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021 

» వెబ్ సైట్: www.ncpor.res.in

Leave a Comment

x