నారప్ప సూపరప్ప…! ఇలా ఉంటుంది అని ఎవ్వరు ఊహించలేదు – AS News

నారప్ప సూపరప్ప…! ఇలా ఉంటుంది అని ఎవ్వరు ఊహించలేదు – AS News

ఆంధ్రశక్తి :- మాములుగా ఉండదు అని అంటున్నాడు వెంకీ మామ అస్సలు ఈయన లాస్ట్ మూవీ f2 లో నటించి బ్లాక్ బస్టర్ కొట్టాడు అలాగే మళ్ళి వెంకీ మామ సినిమాలో  నటించి మళ్ళి హిట్  కొట్టాడు.. ఇప్పుడు మళ్ళి హిట్ కొట్టాలని సింగల్ గా నారప్ప మూవీ  లో నటిస్తున్నడు.. ఈ మూవీ రీమేక్ గా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వస్తుంది..  

వెంకటేష్ బర్త్ డే సందర్బంగా ఈ మూవీ టీజర్ ని వదిలారు… మరి ఎలా ఉందొ చూసేద్దాము రాండి.. 

మీకు ఈ టీజర్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.. 

Leave a Comment

x