పరీక్షల షెడ్యూల్ విడుదల – AS News

పరీక్షల షెడ్యూల్ విడుదల – AS News 

ఆంధ్రశక్తి :-  JEE మెయిన్స్ పరీక్షలషెడ్యూల్ ని విడుదల చేసింది.. ఈ పరీక్షలను మొత్తంగా నాలుగు షెడ్యూల్లుగా విడుదల చేసింది.. ఇందులో మొదటి షెడ్యూల్ లో  ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు వుంటాయని అలాగే రెండు, మూడు, నాల్గవ పరీక్షలను మర్చి ఏప్రియల్ మే నెలల్లో నిర్వహిస్తామని NTA చెప్పడం జరిగింది..  

నేటి నుంచి జనవరి 15 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ లు స్వీకరిస్తామని NTA చెప్పడం జరిగింది.. 

మొత్తానికి రెండు విడతల్లో ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది.. 

Leave a Comment

x