భారత దేశంలో 60% మంది మహిళలు ఇంకా వాడలేదు.. ఏమిటో తెలుసా..!!

భారత దేశంలో 60% మంది మహిళలు ఇంకా వాడలేదు.. ఏమిటో తెలుసా..!! 

ఆంధ్రశక్తి :-  మన దేశం ఇప్పుడు గత పది సంవత్సరాలుగా కొంచెం కొంచెం అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది.. ఇప్పుడు మన దేశం ప్రపంచ దేశాలకు ఒక  చూపుగా మిగిలింది.. మరి ఇంతగా అభివృద్ధి చెందిన ఈ మన దేశం ఇప్పుడు నెట్వర్క్ విషయంలో బాగా వెనక పడింది అని చెప్పవచ్చు..             

మరి ఇప్పుడు  మన దేశంలో మొత్తం 60 % మహిళలు ఇంకా నెట్వర్క్ అంటే ఏమిటో తెలియని వారూ ఉన్నారు అని ఇటీవల ఒక సర్వేలో తేలింది.. మరి మొత్తం దేశంలో 20. 06%  బీహార్ లో ఏపీలో 21% త్రిపుర 22. 9% మొత్తం మంది మాత్రమే 40% మాత్రమే వాడుతున్నారు అని మిగతా రాష్ట్రాల్లో కొంచెం వాడుతున్నారు అని ఒక సర్వేలో పేర్కొన్నారు…  

ఏది ఏమైతేనేం మొత్తంగా 22 రాష్ట్రాల్లో అందరూ ఇంటర్నెట్ ఉపయోగించుకోవాలని మా ఆంధ్రశక్తి న్యూస్ తరుపున కోరుచున్నాము… 

Leave a Comment

x