మానస గంగోత్రి AIISH వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఏఐఐఎస్ హెచ్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 08 

» పోస్టుల వివరాలు: 

1) డీన్-01, 

2) నర్సింగ్ సూపరింటెండెంట్-01, 

3) ఆడియాలజిస్ట్/స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్-02, 

4) లైబ్రరీ అండ్ – ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-01, 

5) మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్-01, 

6) అసిస్టెంట్-01, 

7) మల్టీ రిహా బిలిటేషన్ వర్కర్-01. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ/ఎమ్మెస్సీ నర్సింగ్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: పోస్టుల్ని అనుసరించి 25-50 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కార్యాలయం, ఏఐఐఎస్ హెచ్, మానస గంగోత్రి, మైసూర్-570006 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021 

» వెబ్సైట్: www.aiishmysore.in

Leave a Comment

x