వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 150ఉద్యోగాలు | డిప్లొమా/ఇంజనీరింగ్ అర్హత

 విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమి టెడ్(వైజాగ్ సీల్ ప్లాంట్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 150 

» ఖాళీల వివరాలు: 

1) డిప్లొమా అప్రెంటిస్టు 50, 

2) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్టు-100. 

» డిప్లొమా అప్రెంటిస్టు: విభాగాలు: మెకాని కల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రా నిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయి పెండ్ నెలకు రూ.3542 చెల్లిస్తారు.  

» గ్రాడ్యుయేట్ అప్రెంటిస్టు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ | ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.4984 చెల్లిస్తారు.

» 2019, 2020, 2021లో డిప్లొమా/ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

» ఎంపిక విధానం: డిప్లొమా/ ఇంజనీరింగ్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:18.11.2021 

» వెబ్ సైట్: www.vizagsteel.com

Leave a Comment

x