10,000+ ఉద్యోగాలు 150+ కంపెనీలతో భారీ జాబ్ మేళా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి జాబ్ కొట్టండి.. MEGA JOB MELA 2023 | Registration Link and Notification here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

10,000+ ఉద్యోగాలు 150+ కంపెనీలతో భారీ జాబ్ మేళా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి జాబ్ కొట్టండి.. MEGA JOB MELA 2023 | Registration Link and Notification here..

8/31/2023

నిరుద్యోగులకు శుభవార్త!


నిరుద్యోగ యువతకు చక్కని అవకాశం, శ్రీ డా.వి శ్రీనివాస్ గౌడ్, గౌరవనీయులైన ప్రాహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సేవలు, పర్యాటకం, సంస్కృతి, మరియు పురావస్తు శాఖ మంత్రి తెలంగాణ గారి ఆధ్వర్యంలో 2nd Sep 2023 న ఉదయం 10:00 గంటలకు, శిల్పారామం, మహబూబ్నగర్ వేదిక గా ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు 10,000+  ఉద్యోగాల భర్తీకి 150+ మల్టీ నేషనల్ కంపెనీలతో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ & హైదరాబాద్ లోని వివిధ డివిజన్ల నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని.. అలాగే ఈ ఉద్యోగ మేళా లో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ ద్వారా పేరు నమోదు చేసుకొని, 5 కాపీలు బయోడేటా + ఆధార్ కార్డ్ తీసుకొని హాజరుకావాలని సూచనలు చేశారు.విద్యార్హత: 

 1. చదువుకోలేదు
 2. 7వ తరగతి, 10వ తరగతి,
 3. హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్,
 4. ఐటిఐ, డిప్లమా,
 5. ఇంటర్, డిగ్రీ, పీజీ,
 6. బీఏ, బీఎస్సీ, బీకాం,
 7. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంసిఎస్,
 8. బీఈ, బీటెక్, ఎంటెక్,
 9. బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ,.. ఆపై అర్హతగల వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

📌 గమనిక: మూగ, చెవిటి, దివ్యాంగులకు, ఎలాంటి విద్యార్హత లేని వారికి కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.

📍గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో వీరికి రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు...


వయోపరిమితి :: 18 - 35+సంవత్సరాల వరకూ..


పోస్టుల సంఖ్య :: 10,000+.


పాల్గొంటున్న ప్రముఖ కంపెనీలు :: 150+.


అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:

ఐటి, మెడికల్, ఈ-కామర్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, హోటల్, ఇండస్ట్రీస్, బిపిఓ, డాటా ఎంట్రీ, నర్సింగ్, & ఫార్మసీ. మొదలగునవి..


ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:

 1. బయోడేటా,
 2. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాఫీ,
 3. ఆధార్ జిరాక్స్,
 4. విద్యార్హత సర్టిఫికెట్లు,
 5. అనుభవ సర్టిఫికెట్(గతంలో పని చేసి ఉంటే),
 6. క్రీడాకారులు అయితే సంబంధిత క్రీడా-ప్రావీణ్యం పొందిన సర్టిఫికెట్,
 7. ఇటీవల పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 4,
 8. గమనిక: పై జిరాక్స్ కాపీలు 5-సెట్లు..


ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా,


గౌరవ వేతనం : 

ఇంటర్వ్యూలలో ప్రతిభ కనపరిచి, ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్ట్ ను బట్టి గౌరవ వేతనం రూ.9,000 - రూ. 59,000 వేల వరకు చెల్లిస్తారు.


తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను చేజిక్కించుకోవడానికి ఉద్యోగ మేళా లో భాగస్వామ్యం కావచ్చు..


సందేహాల నివృత్తి కోసం ఈ నంబర్లకు (9885430375, 8688082951) సంప్రదించండి.


కంపెనీల కోసం హెల్ప్ లైన్ నంబర్ 7097655912.


ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:

వేదిక : శిల్పారామం, మహబూబ్నగర్.

తేదీ : 2nd Sep 2023.

సమయం : ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు.


ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే ఇక్కడ గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా రిజిస్టర్ అవ్వండి.


Google Form MEGA JOB MELA Registration లింక్ కోసం ::  ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏