భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సైనిక్ పూరి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలతో ,ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 13.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
- డ్రాప్ మాన్ - 01,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 - 03,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 03,
- మల్టీ టాస్కింగ్ స్టాప్ - 06..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ అర్హత అవసరం.
- నిమిషానికి 80 పదాలను (ఇంగ్లీష్/ హిందీ) లో టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయో పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ప్రాక్టికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను 7th CPC (Leval 1-4) ప్రకారం రూ.19,900 - 81,100/- వరకు ప్రతినెల అన్ని లవ్ కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Commandant, College of Defence Management, Sainikpuri, Secunderabad, Telangana state - 500094.
📌 ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు విడివిడిగా ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రచురించబడిన 30 రోజులలోగా దరఖాస్తులు సమర్పించాలి.
అధికారికి నోటిఫికేషన్/ దరఖాస్తు ఫోమ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.