రీజనల్ రిసోర్సెస్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీ ఈమెయిల్ దరఖాస్తులు ఇక్కడ చేయండి AIIMS Regional Resource Center (RRC) Recruitment 2023.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

రీజనల్ రిసోర్సెస్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీ ఈమెయిల్ దరఖాస్తులు ఇక్కడ చేయండి AIIMS Regional Resource Center (RRC) Recruitment 2023..

8/30/2023

రీజనల్ రిసోర్సెస్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.

  • B.A, B.Sc, M.Sc, MBBS ఈమెయిల్ దరఖాస్తులు చేయడం మిస్ అవ్వకండి.
  • ఎంపిక అయితే రూ.30,000 - 1,50,000/- వరకు జీతం.

ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రిషికేష్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల కోసం, భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రింద టెలిమెడిసిన్ డిపార్ట్మెంట్ రీజనల్ సెంటర్లో ఈ దిగువ పేర్కొన్న ఖాళీలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.


ఖాళీల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య : 04.


పోస్టుల వారీగా ఖాళీలు ::

  1. టెలి మెడిసిన్ నెట్వర్క్ మేనేజర్ - 01,
  2. టెలి మెడిసిన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ - 01,
  3. టెలి మెడిసిన్ టెక్నీషియన్ - 01,
  4. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 01..


విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎ/ బిఎస్సి/ ఎంఎస్సీ/ ఎంబీబీఎస్ అర్హతతో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.


వయోపరిమితి :

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఉండాలి.


ఎంపిక విధానం :

  • రాత పరీక్ష ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుంది.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.30,000 - 1,50,000/- వరకు జీతం చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో (నోటిఫికేషన్ లో పేర్కొన్న ఈమెయిల్) కు సమర్పించాలి.


ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.09.2023.


అధికారిక వెబ్సైట్ :: https://aiimsrishikesh.edu.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close