సైనిక్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అందరూ అర్హులే. Sainik School Teaching, Non-teaching Regular Basis Recruitment 2023. Apply here. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

సైనిక్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అందరూ అర్హులే. Sainik School Teaching, Non-teaching Regular Basis Recruitment 2023. Apply here.

8/29/2023

ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి సైనిక్ స్కూల్ శుభవార్త!


భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భువనేశ్వర్ లోని సైనిక్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో రెగ్యులర్/ కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్రఖాస్తులను ప్రకటన ప్రచూరించబడిన 21 రోజులలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం పోస్టుల వారీగా ఖాళీగా వివరాలతో.. దరఖాస్తు చిరునామా తో.. మీకోసం ఇక్కడ..

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 08.


విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

  1. టీజీటీ (ఒడియ) - 01,
  2. మేస్ మేనేజర్ - 01,
  3. క్వాటర్ మేనేజర్ - 01,
  4. పార్ట్ టైం మెడికల్ ఆఫీసర్ - 01,
  5. కౌన్సిలర్ - 01,
  6. హౌస్ రీడింగ్ ఇన్స్పెక్టర్ - 01,
  7. PTI-cum-Matron - 01,
  8. నర్సింగ్ సిస్టర్ - 01.


విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ (B.A, B.Com, B .Sc(Nursing), MBBS), B.Ed, B.P.Ed అర్హతలు కలిగి ఉండాలి.
  • టీచింగ్ ఉద్యోగాలకు టెట్ అర్హత తప్పనిసరి.


వయోపరిమితి :

  • పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


ఎంపిక విధానం :

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమో ల ఆధారంగా నిర్వహిస్తారు.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.31,000 - 64,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు  : 

  1. దరఖాస్తు ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ భువనేశ్వర్ వారికి రు.400/- చెల్లించాలి.
  2. ఎస్సీ/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 

  • ప్రకటన ప్రచూరించబడిన 21 రోజులలోగా సమర్పించాలి.


అధికారిక వెబ్సైట్ :: https://sainikschoolbhubaneswar.org/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


పోస్టుల వారీగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :

Principal, 

Sainik School Bhubaneswar, 

PO: Sainik School, Bhubaneswar, Dist-Khurda, Odisha-751005.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close