1000+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యు లు DEET Job Mela 2023 | Check Venue, Date, Time & Register link here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

1000+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యు లు DEET Job Mela 2023 | Check Venue, Date, Time & Register link here..

9/01/2023

ఉద్యోగార్థులకు స్వాగతం!


రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న  25+ మల్టీ నేషనల్ కంపెనీలలో 1000+ ఉద్యోగాల భర్తీ కి సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటల నుండి హనుమకొండ లోని పింగ్లే ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళలు) వేదికగా నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే తగిన అర్హత ధృవపత్రాల కాపీలను జత చేసి హాజరుకండి. రేపే ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయబడతాయి.

వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 2న జాబ్ మేళా-2023 ను నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పలు ఉద్యోగ మేళా లను నిర్వహించి వివిధ పరిశ్రమల్లో విస్తృత శ్రేణి ఉద్యోగ అవకాశాలను అన్ని వయసుల వారికి అందించింది. ఉద్యోగాలు యాత్ర, మీకోసం మీ సంస్థలో జాబ్ మేళా హనుమకొండ - 2023 లో ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులూ వివిధ సంస్థల్లో చేరేందుకు, చురుకుగా ముందుకు వెళ్తున్న తెలంగాణలోనీ అగ్రశ్రేణి పరిశ్రమల యాజమాన్యాలతో కనెక్ట్ అయ్యి ఈ అవకాశాలను ఉద్యోగార్థుల కోసం తీసుకొచ్చింది. కాబట్టి ఉద్యోగార్థులు DEET హోస్ట్ చేసిన ఉద్యోగాలు యాత్ర, మీకోసం మీ స్థలంలో ను మిస్ అవ్వకండి.

తప్పక చదవండి: 10,000+ ఉద్యోగాలు 150+ కంపెనీలతో భారీ జాబ్ మేళా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి జాబ్ కొట్టండి.. MEGA JOB MELA 2023 | Registration Link and Notification here..

విద్యార్హతలు:

 • ఈ క్రింద పేర్కొనబడిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి;

 1. 10th Pass,
 2. 12th Pass,
 3. ITI,
 4. B.A,
 5. B.Com,
 6. B.Sc,
 7. BBA/ BBM,
 8. BE/B.Tech,
 9. Diploma,
 10. M.Com,
 11. M.Sc,
 12. M.A,
 13. MBA,
 14. MCA,
 15. ME/ M.Tech,
 16. PG Diploma,
 17. Other..


అనుభవం:

 • ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల కు అవకాశాలు కలవు.


ఉద్యోగ విభాగాలు:

 • ఈ క్రింద పేర్కొనబడిన పని విభాగాల్లో ఉద్యోగ కల్పన అందుబాటులో ఉంది. అవి;

 1. IT/ ITes,
 2. Marketing,
 3. Sales,
 4. BPO,
 5. Manufacturing,
 6. Finance,
 7. FMCG,
 8. Pharmacy,
 9. Medical,
 10. Real Estate,
 11. Banking,
 12. Automobiles,
 13. HR,
 14. Other..

తప్పక చదవండి: 50,000+ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి ఇంటర్వ్యూలు | 10th, Inter and above Pass Don't miss | Mega Job Mela 2023.

వయసు:

 • 02.09.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


ఎంపికలు:

 • ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.


గౌరవ వేతనం:

 • ఎంపికైన ఉద్యోగార్థులకు పని విభాగాలను అనుసరించి రూ.15,000 నుండి 45,000 వేల వరకు కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటాయి.


జాన్ లొకేషన్స్:

 • రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రింద సూచించిన అన్ని లొకేషన్స్ లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు వారి స్థానిక జిల్లా ఆధారంగా లొకేషన్ ను ఎంపిక చేయవచ్చు.. అవి;

 1. హైదరాబాద్,
 2. శంషాబాద్,
 3. సంగారెడ్డి,
 4. సూర్యపేట,
 5. వికారాబాద్, 
 6. వరంగల్,
 7. అదిలాబాద్,
 8. అసిఫాబాద్,
 9. మంచిర్యాల, 
 10. నిర్మల్, 
 11. నిజామాబాద్, 
 12. జగిత్యాల, 
 13. పెద్దపల్లి, 
 14. కామారెడ్డి, 
 15. సిరిసిల్ల, 
 16. కరీంనగర్, 
 17. భూపాలపల్లి, 
 18. మెదక్,
 19. సిద్దిపేట, 
 20. జనగాం, 
 21. హనుమకొండ, 
 22. ములుగు, 
 23. కొత్తగూడెం, 
 24. ఖమ్మం, 
 25. మహబూబాబాద్, 
 26. నల్లగొండ, 
 27. భువనగిరి, 
 28. షామీర్పేట్, 
 29. నారాయణపేట, 
 30. మహబూబ్నగర్, 
 31. నాగర్కర్నూల్, 
 32. వనపర్తి, 
 33. గద్వాల్, ఇతర..

 • ఈ ఉద్యోగాలు యాత్ర, మీకోసం మీ స్థలంలో 2023 లో పాల్గొనే అభ్యర్థులు తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
 • అలాగే రిజిస్ట్రేషన్ లో భాగంగా చివరి దశలో రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

తప్పక చదవండి: Govt JOBs 2023: 10th, ITI, Inter, Diploma, Degree, PG Apply here..

ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:

ఇంటర్వ్యూ వేదిక ::

 • Pingle Government Degree College for Women, Hanumakonda.


ఇంటర్వ్యూ తేదీ :: 02.09.2023.


ఇంటర్వ్యూ సమయం :: ఉ.10:00 గంటల నుండి.


ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏