రాత పరీక్ష లేకుండా! నర్స్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
- ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- సీనియర్ నర్స్ - 01,
- నర్స్ - 01,
- ల్యాబ్ టెక్నీషియన్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
సీనియర్ నర్స్ పోస్టులకు;
- బీ.ఎస్సీ నర్సింగ్ అర్హతతో రాష్ట్ర లేదా జాతీయ నర్సింగ్ కౌన్సిలింగ్ లేదా పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం అవసరం.
- ఎమర్జెన్సీ,BLS,ACLS,ITO, ఎమ్మెస్ ఆఫీస్, డిటిపి, సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అవసరం.
నర్స్ పోస్టులకు;
- బిఎస్సి నర్సింగ్, ఇంటర్మీడియట్ తదుపరి జిఎన్ఎం నర్సింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
- ఇంటర్మీడియట్ తో బిఎస్సి నర్సింగ్ అర్హత కలిగి 1 సంవత్సరం సంబంధిత విభాగంలో అనుభవం కలిగి, లేదా జిఎన్ఎమ్ నర్సింగ్ తో 2 సంవత్సరాల అనుభవం కలిగి.
- రాష్ట్ర లేదా జాతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు;
- మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (MLT) విభాగంలో బి.ఎస్సి/ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
- రాష్ట్ర లేదా జాతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి 07.09.2023 నాటికి 30 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- అదేరోజు అర్హత ధ్రువపత్రాల కాఫీల పరిశీలించిన ఉంటుంది.
గౌరవ వేతనం :
ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా ఈ దిగువ పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.
- సీనియర్ నర్స్ లకు రూ.35,000/-,
- నర్స్ లకు రూ.30,000/-,
- ల్యాబ్ టెక్నీషియన్ లకు రూ.25,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
కాంట్రాక్ట్ ఒప్పంద కాలం :
- 1 సంవత్సరం/ 2 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
- పూర్తిగా 3 సంవత్సరాలు ఉంటుంది.
ఎంపిక విధానం :: ఇంటర్వ్యూల ఆధారంగా.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- MIDHANI Corporate Office, Kanchanbagh, Hyderabad.
రిపోర్టింగ్ సమయం :: ఉదయం 08:00 గంటల నుండి 10:30 వరకు తదుపరి అనుమతి లేదు.
ఇంటర్వ్యూ తేదీల వివరాలు:
సీనియర్ నర్స్ పోస్టులకు 21.09.2023,
నర్స్ పోస్టులకు 22.09.2023,
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 23.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.