పదో తరగతి తో 362 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్కా! TMM 362 Permanent Positions Recruitment 2023 Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

పదో తరగతి తో 362 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్కా! TMM 362 Permanent Positions Recruitment 2023 Apply here..

9/14/2023

పదో తరగతి తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ నేవీ భారీ శుభవార్త! ఒకే ఒక్క రాత పరీక్షతో శాశ్వత ఉద్యోగాలు భారీ, నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 25, 2023 నాటికి సమర్పించాలి ఆన్లైన్ దరఖాస్తు పూర్తి విధానంతో నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ..

పోస్టుల వివరాలు :

 • మొత్తం పోస్టుల సంఖ్య :: 362.


విభాగాల వారీగా ఖాళీలు :

 1. Tradesman Mate - 338,
 2. Tradesman Mate (for NDA, Dollyguj) - 24.


విద్యార్హత : 

 • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి విద్యార్థులతో 52 వివిధ ట్రేడుల్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.


వయో పరిమితి :

 • దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
 • అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు 3 నుండి 40 సంవత్సరాల వరకు వర్తిస్తాయి. 
 • వివరాలకు &  దరఖాస్తు చేయడానికి ముందు వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.


ఎంపిక విధానం :

 • షార్ట్ లిస్టింగ్ & రాత పరీక్షల రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి. 

 1. 1:25 నిష్పత్తిలో అర్హత ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి రాత పరీక్షలను నిర్వహిస్తారు.
 2. పదవ తరగతి స్థాయి ఆధారంగా 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
 3. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 25 మార్కులకు,
 4. జనరల్ ఇంగ్లీష్ మరియు కాంప్రహెన్షన్ నుండి 25 మార్కులకు, 
 5. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ క్వాంటిటీవ్ ఎబిలిటీ నుండి 25 మార్కులకు,
 6.  జనరల్ అవేర్నెస్ నుండి 25 మార్కులకు, 
 7. ఇలా మొత్తం 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.
 8. ప్రశ్నాపత్రం హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. 
 9. పరీక్ష సమయం రెండు గంటలు.


గౌరవ వేతనం :

 • ఎంపికైన అభ్యర్థులకు సిపిసి లెవెల్-1 ప్రకారం రూ.18,000 - 56,900/- ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి జీతం చెల్లిస్తారు.


ప్రాతపరీక్ష సెంటర్ :

 • రాత పరీక్షలు పోర్ట్ బలైర్ (Port Blair) లో మాత్రమే నిర్వహిస్తారు.
 •  వేరే ఇతర సెంటర్లు ఏవి లేవు.


ఉద్యోగ ప్రదేశం :

 • ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా అండమాన్ నికోబార్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం :

 • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.08.2023  ఉ.10:00 నుండి.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.09.2023 సా.05:00 వరకు.


అధికారిక వెబ్సైట్ :: https://karmic.andaman.gov.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏