డిగ్రీ తో 600 శాశ్వత ఉద్యోగాల భర్తీ.. IDBI Inviting Applications for JAM Posts 2023.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

డిగ్రీ తో 600 శాశ్వత ఉద్యోగాల భర్తీ.. IDBI Inviting Applications for JAM Posts 2023..

9/22/2023

భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI పలు నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే, తాజాగా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థల్లో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పి.జి.డి.బి.ఎఫ్) శిక్షణ లో ప్రవేశం పొందడానికి..  ఏదేని విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అవకాశాలను అందుకోవడానికి త్వరగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు…


 ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 600 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 15-09-2023 నుండి 30-09-2023 నాటి వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.


ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.


ఖాళీల వివరాలు :

  • మొత్తం ఖాళీల సంఖ్య : 600.


పోస్ట్ పేరుజూనియర్ అసిస్టెంట్ మేనేజర్.


విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.


వయోపరిమితి :

  1. 31-08-2023 నాటికి 21 అక్షరాల నుండి 25 సంవత్సరాలకు మధ్య వయస్సు కలిగి ఉండాలి.
  2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.


ఎంపిక విధానం :

  • కంప్యూటర్ బేస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన చేసి అనంతరం ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఆరు నెలల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పి.జి.డి.బి.ఎఫ్) కోర్సులో శిక్షణలిస్తారు. శిక్షణ కాలంలో స్కాలర్షిప్ రూపంలో రూ.5,000/- ప్రతి నెల చెల్లిస్తారు. తదుపరి ఇంటర్నెట్ షిప్ రెండు నెలల సమయంలో నెలకు రూ.15,000/- చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్లుగా నియామకం చేస్తారు.


గౌరవ వేతనం :

  • ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అభ్యర్థులకు రూ.6.4 నుండి రూ.6.50 లక్షల వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :

  1. జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-.
  2. ఎస్సి/ ఎస్టి/ పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు రూ.200/-.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ ::

  • 15-09-2023 నుండి,


ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ::

  • 30-09-2023 వరకు.


ఆన్లైన్ రాత పరీక్ష తేదీ :: 20.10.2023.


అధికారిక వెబ్సైట్ :: https://www.idbibank.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close