నిరుద్యోగులకు శుభవార్త!
- ఆంధ్రప్రదేశ్ జెన్కో రాష్ట్ర పరీక్ష లేకుండా! 26 మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 21.09.2023 సాయంత్రం 05:00 నాటికి సమర్పించాలి.
- అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తో హార్డ్ కాపీలను 30.09.2023 సాయంత్రం 05:00 నాటికి సమర్పించాలి.
పోస్టుల వివరాలు :
- పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనింగ్ (కెమికల్).
మొత్తం పోస్టుల సంఖ్య :: 26.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ) విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
పయోపరిమితి :
- 31.08.2023 నాటికి 35 సంవత్సరాల కు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత లో కనబర్చిన మార్పుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 25,000/- రూపాయలు జీతం గా చెల్లిస్తారు.
ఉద్యోగ ప్రదేశం :: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా.
ఒప్పంద కాలం :
- ఒక సంవత్సరం, అభ్యర్థి క్రమశిక్షణ, పనితనాన్ని/కంపెనీ అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్/ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.09.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.09.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తులు కు చివరి తేదీ :: 30.09.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా ::
- The Chief General Manager (Adm.,IS&ERP), 3rd Floor, Vidyut Soudha, AP GENCO, Vijayawada - 520004.
అధికారిక వెబ్సైట్ :: https://www.apgenco.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.