ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ఉద్యోగాల భర్తీ.. APSCSCL 507 Posts Recruitment 2023 Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ఉద్యోగాల భర్తీ.. APSCSCL 507 Posts Recruitment 2023 Apply here..

9/10/2023

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త!

  • రాత పరీక్ష లేకుండా! 507 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ.
  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 18, 2023 సాయంత్రం 05:00 లోగా దరఖాస్తులు సమర్పించాలి.


రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్. ధాన్య సేకరణకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన ఈ దిగువ పేర్కొన్న పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 18.09.2023 నాటికి ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం పోస్టుల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.




పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య : 507.


పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :

  1. టెక్నికల్ అసిస్టెంట్ - 169,
  2. డాటా ఎంట్రీ ఆపరేటర్ - 169,
  3. హెల్పర్ - 169.


విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,

టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు;

  • బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్/ మైక్రో బయాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బిజెడ్సి (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ)) లైఫ్ సైన్స్ డిప్లమా అగ్రికల్చర్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి.


డాక్టర్ ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు; 

  1. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో, 
  2. మంచి కంప్యూటర్ నాలెడ్జ్ పరిజ్ఞానం కలిగి, 
  3. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (PGDCA) అర్హత కలిగి ఉండాలి.


హెల్పర్ ఉద్యోగాలకు; 

  • 8వ తరగతి నుండి 10వ తరగతి అర్హత సరిపోతుంది.


వయోపరిమితి :

టెక్నికల్ అసిస్టెంట్ లకు; 

  1. 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య,
  2. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు 45 సంవత్సరాలకు మించకుండా..

డాక్టర్ ఎంట్రీ ఆపరేటర్ లకు; 

  1. 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య,
  2. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు 45 సంవత్సరాలకు మించకుండా..

హెల్పర్ లకు; 

  1. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య,
  2. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు 55 సంవత్సరాలకు మించకుండా..


ఎంపిక విధానం :

  • వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, డిస్టిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో, అకడమిక్ విద్యార్హత లో కనబర్చిన ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.


దరఖాస్తు విధానం :


దరఖాస్తు ఫీజు :: లేదు.


ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరాల మేనేజర్, మిక్కిలినేని సురేందర్ బాబు రోడ్, గవర్నర్పేట, విజయవాడ-520002.

డి.ఎం ఆఫీస్ కాంటాక్ట్ నంబర్ : 7702003571.


ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.09.2023.


అధికారిక వెబ్సైట్ :: https://ntr.ap.gov.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close