ఏడో తరగతి అర్హతతో శాశ్వత ఉద్యోగాలు వెంటనే ఇక్కడ దరఖాస్తు చేయండి APSLSA Direct Recruitment for Various Posts Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

ఏడో తరగతి అర్హతతో శాశ్వత ఉద్యోగాలు వెంటనే ఇక్కడ దరఖాస్తు చేయండి APSLSA Direct Recruitment for Various Posts Apply here..

9/05/2023

శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కోసం 7వ తరగతి అర్హతతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్, అమరావతి లోని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత వెంటనే ఈ ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీలు, జీతభత్యాలు వివరాలతో మీకోసం ఇక్కడ..

పోస్టుల వివరాలు :

 • మొత్తం పోస్టుల సంఖ్య : 05.


పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :

 1. సీనియర్ అసిస్టెంట్ - 01,
 2. జూనియర్ అసిస్టెంట్ - 01,
 3. స్టెనో కం టైపిస్ట్ - 02,
 4. ఆఫీస్ సబార్డినేట్ - 01..


విద్యార్హత :

 • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏడో తరగతి, డిగ్రీ, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్, అలాగే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


వయో పరిమితి :

 1. 01.09.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకూడదు. 
 2. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం :

 • పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.


గౌరవ వేతనం :

 • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులు అనుసరించి ఈ క్రింద పేర్కొన్న పే స్కేల్ ఆధారంగా ప్రతినెల గౌరవ వేతనంగా అన్ని అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.

 1. సీనియర్ అసిస్టెంట్ లకు రూ.34,580 - 1,07,210/-,
 2. జూనియర్ అసిస్టెంట్ లకు రూ.25,220 - 80,910/-,
 3. స్టెనో కం టైపిస్ట్ లకు రూ.25,220 - 80,910/-,
 4. ఆఫీస్ సబార్డినేట్ లకు రూ.20,000 - 61,960/-.


దరఖాస్తు విధానం :

 • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :

 • జనరల్/ ఈడబ్ల్యూఎస్/ బిసి కేటగిరీల వారికి రూ.800/-,
 • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.400/-.


దరఖాస్తు విధానం :

 • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. 


అధికారిక వెబ్సైట్ :: https://apslsa.ap.nic.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి


ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

SECREATE,

A.P. High Court Legal Services Committee,

1st Floor, A.P. High Court Interim Building Complex Nelapadu, Amaravati - 522202.

Guntur District., Andhra Pradesh.


ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 14.09.2023.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏