హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ పోస్ట్‌లు - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ పోస్ట్‌లు

9/22/2023

 న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC) హైదరాబాద్ రీజియన్ తాజాగా అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.మొత్తం ఖాళీలు: 206

పోస్ట్ పేరు: అప్రెంటిస్

విభాగాలు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, ప్లంబర్, డీజిల్ మెకానిక్ తదితర..

అర్హత: సంబంధిత విభాగాల్లో 10th/ITI.

వయస్సు: 18 ఏళ్లు.

స్టైపెండ్: రూ.8,050-7,700.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్.

దరఖాస్తు చివరి తేదీ: 30 సెప్టెంబర్,2023.

వెబ్‌సైట్: https://www.nfc.gov.in/

close