Central Railway Jobs 2023 - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Central Railway Jobs 2023

9/22/2023

 Central Railway Jobs.

సెంట్రల్ రైల్వే‌లో ఉద్యోగాలు.

Central Railway Jobs. సెంట్రల్ రైల్వే‌లో ఉద్యోగాలు.

ముంబై సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తాజాగా స్పోర్ట్స్ కోటా కింద పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 62

(స్పోర్ట్స్ కోటా)

విభాగాలు: బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, క్రికెట్, బాక్సింగ్, బాడీబిల్డింగ్, హాకీ, కబడ్డీ, ఖో ఖో, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, వాలీబాల్, వాటర్ పోలో, సైక్లింగ్ తదితర..

అర్హత: 10/12 వ తరగతి /ITI /గ్రాడ్యుయేషన్. సంబంధిత విభాగాల్లో అనుభవం.

వయస్సు: 18-25 ఏళ్లు.

ఎంపిక విధానం: ట్రయల్స్, గేమ్ స్కిల్, PET

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ: 17-10-2023

వెబ్‌సైట్: https://www.rrccr.com/Home/Home

close