బొగ్గు గనుల్లో 🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు Coal India Recruitment for 560 Posts Apply Online here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

బొగ్గు గనుల్లో 🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు Coal India Recruitment for 560 Posts Apply Online here..

9/30/2023

కోల్ ఇండియా లిమిటెడ్ 560 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 12, 2023 నాటికి దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..


  • కోల్ ఇండియా లిమిటెడ్, మహారత్నా కంపెనీ మేనేజ్మెంట్ ట్రైయినీ విభాగం లోని 560 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నియామకాలు గెట్-2023 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది.

ఖాళీల వివరాలు: 

  • మొత్తం పోస్టుల సంఖ్య: 560.


విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  1. మైనింగ్ - 351,
  2. సివిల్ - 172,
  3. జియోలజి - 37..మొదలగునవి.

  • అన్ని వర్గాల అభ్యర్థులకు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

అర్హత ప్రమాణాలు:

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 
  1. (మైనింగ్/ సివిల్/ ఇంజనీరింగ్) విభాగంలో డిగ్రీ,
  2. (జియోలజి/అప్లైడ్ జువాలజీ/ జియో ఫిజిక్స్/ అప్లైడ్ జియో ఫిజిక్స్) విభాగంలో ఎం.ఎస్సీ, ఎం.ఈ, ఎం.టెక్ అర్హతలు కలిగి ఉండాలి. 
  3. గేట్ - 2023 ప్రామాణిక స్కోర్ తప్పనిసరి.


వయోపరిమితి : 

  • 31.08.2023 నాటికి  30 సంవత్సరాలకు మించకూడదు. 
  • అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 13 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం :

  • వచ్చిన దరఖాస్తులను గేట్ - 2023 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.

గౌరవ వేతనం :
  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.50,000/- నుండి రూ.1,80,000/- వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.

పోస్టింగ్ ప్రదేశం :: దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కోల్ మైన్స్ లలో..


దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు: 

  1. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180/-,
  2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగా అభ్యర్థులకు దరఖాస్తు పేసు మినహాయించారు.


  • ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.


  1. ముందుగా అధికారిక కోల్ ఇండియా వెబ్సైట్ ను సందర్శించండి. 
  2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.coalindia.in/
  3. తదుపరి Home పేజీ లోనీ Career with CIL లింక్ పై క్లిక్ చేసి, Jobs at Coal India లింక్ పై క్లిక్ చేయండి.
  4. ఇక్కడ కనిపిస్తున్న Recruitment of Management Trainees on the basis of GATE-2023 Score లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించండి.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.09.2023 ఉదయం 10:00 గంటల నుండి.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.10.2023 రాత్రి 05:59 నిమిషాల వరకు.


అధికారిక వెబ్సైట్ :: https://www.coalindia.in/


అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close