హైదరాబాద్ ఉప్పల్ లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలు CSIR-NGRI Hyderabad Recruitment 2023 Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

హైదరాబాద్ ఉప్పల్ లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలు CSIR-NGRI Hyderabad Recruitment 2023 Apply here..

9/06/2023

హైదరాబాద్, ఉప్పల్ లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ  ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు:


నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్డు, హైదరాబాద్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నోటిఫికేషన్లు పేర్కొన్న తేదీల వారీగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఈనెల 12.09.2023  నుండి 26.09.2023వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ మొదలగు వివరాలతో మీకోసమే ఇక్కడ..

పోస్టుల వివరాలు :

  • పోస్టుల సంఖ్య :: 19.


పని విభాగాలు :: 

  1. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్,
  2. ప్రాజెక్ట్ అసోసియేట్-I, 
  3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్.


విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ పోస్టులను అనుసరించి..

  1. బీ.ఎస్సీ కంప్యూటర్స్
  2. ఎర్త్ సైన్స్/ హైడ్రాలజీ/ హైడ్రోజియోలజీ/ వాటర్ రిసోర్స్/ జియో ఇన్ఫర్మేషన్ విభాగాల్లో ఎం.ఎస్సి/ పిహెచ్డి అర్హతలు కలిగి ఉండాలి.
  3. చివరి సెమిస్టర్ పరీక్ష కూ హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు..


వయోపరిమితి :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు కనిష్టంగా 35, గరిష్టంగా 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


ఎంపిక విధానం :

  1. ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
  2. ఈ ఇంటర్వ్యూలను ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తారు.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి ప్రతినెల రూ.18,000 నుండి రూ.42,000/- వరకు హౌస్ రెంట్ అలవెన్స్ ఇతర అలవెన్స్లతో కలిపి చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను career@ngri.res.in కు సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :: లేదు.


అధికారిక వెబ్సైట్ :: https://www.ngri.res.in/


అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:

ఇంటర్వ్యూ వేదిక :

  • CSIR - National Geophysical Research Institute, Uppal Road, Hyderabad, Telangana - 500007.

సమయం : 

  • ఉదయం 8:30 నుండి 10:00 గంటల వరకు.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close