టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ CUAP Teaching Non-teaching Direct/Deputation Recruitment 2023 Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ CUAP Teaching Non-teaching Direct/Deputation Recruitment 2023 Apply here..

9/02/2023

కేంద్రీయ విద్యాలయం ఆంధ్ర ప్రదేశ్, వివిధ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల అభివృద్ధికి డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సంబంధిత సబ్జెక్టులో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల వారు టీచింగ్ ఉద్యోగాలకు, అలాగే నాన్-టీచింగ్ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే ఆన్లైన్ దరఖాస్తులను ఇక్కడ సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు విభాగాల వారీగా ఖాళీలతో మీకోసం ఇక్కడ.

టీచింగ్ విభాగంలో; 

  1. ప్రొఫెసర్ (ఎకనామిక్స్) - 01,
  2. అసోసియేట్ ప్రొఫెసర్ (సైకాలజీ) 04,
  3. అసోసియేట్ ప్రొఫెసర్ (ఇంగ్లీష్) - 06.


నాన్టీ-చింగ్ విభాగంలో;

  1. రిజిస్టరర్ - 01,
  2. ఫైనాన్స్ ఆఫీసర్ - 01,
  3. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ - 01,
  4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) - 01,
  5. సెక్యూరిటీ అసిస్టెంట్ - 01..


విద్యార్హత :

టీచింగ్ పోస్టులకు :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పిజి, పిహెచ్డి, అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

నాన్-టీచింగ్ ఉద్యోగాలకు : 

  • సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.


వయో-పరిమితి :

  • అభ్యర్థుల వయస్సు దరఖాస్తు తేదీ నాటికి 37 -52 సంవత్సరాలకు మించకూడదు.


ఎంపిక విధానం :

  • సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్ర ప్రదేశ్ నిబంధనల ఆధారంగా ఉంటాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ (లెవెల్ 2 - 6 & 13A, 14) ప్రకారం చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆఫ్లైన్/ ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :

  1. UR/ OBC అభ్యర్థులకు రూ.2,000/-.
  2. SC/ ST/ PWBD/ Women లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


అధికారిక వెబ్సైట్ :: https://cuap.ac.in/


టీచింగ్ పోస్టుల నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


నాన్-టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 09.10.2023.


ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.10.2023.


ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

  • I/c Selection Committee Section, Central University Andhra Pradesh, JNTU Incubation Centre, JNTU Road, Chaitanya Nagar, Anantapuramu - 515002.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close