Guest Faculty JOBs: గిరిజన సంక్షేమ శాఖ 🎉గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ No Exam Demo Only Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Guest Faculty JOBs: గిరిజన సంక్షేమ శాఖ 🎉గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ No Exam Demo Only Apply here..

9/27/2023

గిరిజన గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (TTWREIS) హైదరాబాద్ నోటిఫికేషన్:


సిరిసిల్ల లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (TTWRFAA) తాత్కాలిక ప్రాతిపాదికన గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు నిర్వహించడానికి, ఆసక్తి కలిగిన, అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం షాట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ నియామకాలు నిర్వహిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు డిగ్రీ స్థాయి వారికి ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ మరియు డిజిటల్ ఇమేజింగ్, మరియు డైరెక్టర్ కంసాలిటెంట్ విభాగంలో బోధన నిర్వహించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.

విద్యార్హత :

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..

  1. 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ,
  2. 2 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ, తో 
  3. సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 2-5 సంవత్సరాల అనుభవం అవసరం. 
  4. పారిశ్రామిక అనుభవం కలిగిన వారు కూడా ఇంటర్వ్యూ డెమో లకు హాజరు కావచ్చు.


ఎంపిక విధానం :

  • వచ్చిన దరఖాస్తులను ముందుగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ డెమోల ఆధారంగా ఎంపికలు చేస్తారు.


వేతనం :

  • గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యాసంస్థ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.


ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.500/-.

  1. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయ సంస్థ పేరుమీద చెల్లించాలి.
  2. ఆసక్తి కలిగిన వారు వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.


ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం :: 26.09.2023,


ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు తేదీ :: 10.10.2023.


అధికారిక వెబ్సైట్ :: https://www.tgtwgurukulam.telangana.gov.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

  • Asst. Secretary (Degree College) O/o Secretary, TTWREIS Gurukulam, DSS Bhavan Masabtank - Hyderabad 500034.

📌 సంబంధిత అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీ లతో డిడి ను జత చేసి 10.10.2023 సాయంత్రం 05:00 గంటల లోగా చేరే విధంగా సమర్పించండి.


  • సందేహాలను నివృత్తి కోసం 9177229922 సంప్రదించండి.


✨ ఇంటర్వ్యూ/ డెమో తేదీలను త్వరలో అధికారిక వెబ్సైట్ లో అప్డేట్ చేయబడతాయి. 

🎉 అభ్యర్థులు తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండాలి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏