హైదరాబాద్ లోని, బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 🎉ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీ IAF Agniveervayu Musician Direct Recruitment 2023. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

హైదరాబాద్ లోని, బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 🎉ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీ IAF Agniveervayu Musician Direct Recruitment 2023.

9/09/2023

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువకులకు శుభవార్త!

తెలంగాణ రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వేదికగా 15.09.2023 నుండి 16.09.2023 వరకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ (డైరెక్ట్ రిక్రూట్మెంట్) నిర్వహిస్తున్నట్లు, అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సైట్ ను సందర్శించండి. లేదా అగ్నిపత్ వాయు సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; అర్హత ప్రమాణాలు, ఎంపిక వేదిక, మొదలగు పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ లింకులతో మీకోసం ఇక్కడ.

అర్హత ప్రమాణాలు :

వయోపరిమితి :

  • ఈ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు 26.12.2022 - 26.01.2006 మధ్య జన్మించి ఉండాలి.


విద్యార్హత :

  • గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదవ తరగతి తత్సమాన అర్హత కనిష్ట మార్కులతో కలిగి ఉండాలి.

  1. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా సంగీత వాయిద్యాలను ప్లే చేయగల సామర్థ్యం అవసరం.
  2. సంబంధిత విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  3. నోటిఫికేషన్ ప్రకారం నిర్ణయించబడ్డ నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  4. శరీరంపై పచ్చ బొట్లు ఉండరాదు.


ఎంపిక విధానం :

  • రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT), మెడికల్ ఎగ్జామినేషన్, సంగీత వాయిద్యాలు ప్లే చేయడంలో ప్రొఫెషియన్సీ పరీక్ష ల ఆధారంగా ఉంటుంది.

  1. ఎంపికైన అభ్యర్థులకు అగ్నివీర్ వాయు సంగీత వాయిద్యాలు ప్లే చేయడంలో శిక్షణ లను ఇస్తుంది.
  2. తదుపరి ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ సంగీత కారుడు గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


గౌరవ వేతనం :

  • ఎంపికైన సంగీతకారు లకు; ఈ దిగువ పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.

  1. మొదటి సంవత్సరం రూ 30,000/-,
  2. రెండవ సంవత్సరం రూ.33,000/-,
  3. మూడవ సంవత్సరం రూ.36,500/-,
  4. నాలుగవ సంవత్సరం రూ.40,000/-.. తో ఇతర ఆరోగ్య భీమా/ కాంట్రిబ్యూషన్ ప్యాకేజీలు వర్తిస్తాయి.


  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వేదికగా 15.09.2023 నుండి 16.09.2023 వరకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ (డైరెక్ట్ రిక్రూట్మెంట్) లో పాల్గొనవచ్చు.


అధికారిక వెబ్సైట్ 1 :: https://medchal-malkajgiri.telangana.gov.in/


అధికారిక వెబ్సైట్ 2 :: https://agnipathvayu.cdac.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏