NTPC - నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ITI, BE, BTECH లు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు W3, W7 గ్రేట్ పే స్కేల్ ఆధారంగా జీతాలు చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 50.
పోస్టుల వారీగా ఖాళీలు :
ITI ట్రైయినీస్ విభాగంలో;
- అర్టిషన్ ట్రైనింగ్ (ఫిట్టర్) - 07,
- అర్టిషన్ ట్రైనింగ్ (ఎలక్ట్రిషియన్) - 10,
- అర్టిషన్ ట్రైనింగ్ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్) - 10,
- అసిస్టెంట్ మెటీరియల్/ స్టోర్ కీపర్ - 05.
డిప్లొమా ట్రైయినీస్ విభాగంలో;
- డిప్లోమా ట్రైయినీ (మెకానికల్) - 11,
- డిప్లోమా ట్రైయినీ (ఎలక్ట్రికల్) - 02,
- డిప్లొమా ట్రైయినీ (C&I) - 04,
- డిప్లోమా ట్రైన్ (సివిల్) - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ (NCVT/ SCVT) ట్రేడ్ సర్టిఫికెట్ మరియు బి.ఈ బి.టెక్ అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 15.09.2023 నాటికి 38 సంవత్సరాల నుంచి కూడదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- మొదటి స్టేజ్, రెండవ స్టేజ్, లలో పాత పరీక్షలు నిర్వహిస్తారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.5) మార్కు కోత విధిస్తారు.
- దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులకు వేరువేరుగా పరీక్ష ఉంటుంది.
📌 ఆన్లైన్ దరఖాస్తు, సిలబస్, తదితర వివరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
గౌరవ వేతనం :
- శిక్షణ కాలంలో అభ్యర్థులకు కోర్సులను బట్టి రూ.21,500 - 24,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు W3, W7 గ్రేడ్ ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.08.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.