ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
హైదరాబాదులోని ఇన్నోవేషన్ మరియు అగ్రి రెన్యువల్ షిప్ సంస్థ, మేనేజర్ ఫైనాన్స్ కన్సల్టెంట్ మరియు కంటెంట్ డెవలపర్ పోస్టుల కోసం ఆన్లైన్ గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాలకు గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, గౌరవ వేతనం, ఖాళీల వివరాలు, ఆన్లైన్ గూగుల్ ఫామ్ డైరెక్ట్ లింక్ మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టల్ సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ::
- మేనేజర్ ఫైనాన్స్-కన్సల్టెంట్ - 01,
- కంటెంట్ డెవలపర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
మేనేజర్ ఫైనాన్స్-కన్సల్టెంట్ పోస్టులకు;
- అగ్రి బిజినెస్/ మార్కెటింగ్/ ఎకనామిక్స్/ అగ్రి-ఎకనామిక్స్ విభాగాల్లో MBA/ PGDM తక్షమాన మాస్టర్ డిగ్రీ ప్రొఫెషనల్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 3 నుండి 5 సంవత్సరాల అనుభవం వారికి ప్రాధాన్యత ఉంటుంది.
కంటెంట్ డెవలపర్ పోస్టులకు;
- మాస్టర్స్ (ఆనర్స్)/ మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, అగ్రి-ఎక్స్టెన్షన్, అగ్రి-ఎకనామిక్స్, అగ్రి-బిజినెస్ మేనేజ్మెంట్ కలిగి ఉండాలి.
- కంటెంట్ రైటింగ్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- బ్లాక్ పోస్టులు రాయడం/ వ్యాసం రాయడం/ ప్రకటనల కంటెంట్ ను ప్రదర్శించడం లో నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికలు చేయబడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ దిగువ పేర్కొన్న ఆధారంగా ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
- మేనేజర్ ఫైనాన్స్-కన్సల్టెంట్ లకు రూ.1.25 లక్షలు.
- కంటెంట్ డెవలపర్స్ లకు రూ.0.50 లక్షలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.manage.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి గూగుల్ ఫామ్ లింక్ :: https://forms.gle/m2jEozvhGrTxNEHq6
గూగుల్ ఫామ్ దరఖాస్తు స్వీకరణ ముగింపు తేదీ :: 21.09.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.