నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు!
సీతాఫల్మండి క్రాస్ రోడ్, హైదరాబాద్ వేదికగా ఈనెల 9న సుమారు 1200 ఉద్యోగాలకు, దాదాపుగా 15 నుండి 20 మల్టీ నేషనల్ కంపెనీలు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు.. శ్రీ సాయి విద్యా వికాస్ డిగ్రీ కాలేజ్ మరియు ఎన్జీవో వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత హాజరై ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని పత్రికా ప్రకటనలను జారీ చేసింది.
భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :: 1200.ఉద్యోగమేళాలో పాల్గొంటున్న మల్టీ నేషనల్ కంపెనీల సంఖ్య :: 25.
విద్యార్హత :
- పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బిటెక్, ఎంబీఏ, ఎంసీఏ, విద్యార్హత లు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- ఎలాంటి వయో పరిమితి లేదు ఆసక్తి కలిగిన (21 సంవత్సరాలు పైబడిన) అభ్యర్థులు ఉద్యోగమేళాకు హాజరు కావచ్చు..
ఎంపికలు :
- ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- విద్యార్హతలు, ధ్రువపత్రాల, పరిశీలన అనుభవం ఆధారంగా ఉంటుంది.
వేతనం :
- పోస్టులను అనుసరించి సంవత్సరానికి 1.4 నుండి 3.6 లక్షల వరకు ఉంటుంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు రెజ్యూమ్ తో 5 సెట్ల అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి నేరుగా ఈనెల 9న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల లోపు హాజరు కావచ్చు..
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక ::
- సీతాఫల్మండి క్రాస్ రోడ్ హైదరాబాద్.
📌 Sri Vidya Vikas Degree College, Sitafalmandi Flyover, Above Hero Show Room Secunderabad.
సమయం ::
- ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.
తేదీ :: 09.09.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.