గ్రామీణ వ్యవసాయ శాఖ లో ఉద్యోగాల భర్తీ! బ్యాచిలర్ డిగ్రీలు మిస్ అవ్వకండి! NABARD Recruitment for 150 Permanent Posts Apply Online.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

గ్రామీణ వ్యవసాయ శాఖ లో ఉద్యోగాల భర్తీ! బ్యాచిలర్ డిగ్రీలు మిస్ అవ్వకండి! NABARD Recruitment for 150 Permanent Posts Apply Online..

9/04/2023

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 150 ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2వ తేదీ నుండి ప్రారంభమై 23వ తేదీన ముగుస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నాబార్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రేడ్-ఏ ఆఫీసర్ 2023, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలలైనా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

పోస్టుల వివరాలు:

  • మొత్తం పోస్టుల సంఖ్య: 150.


విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  1. జనరల్ - 77,
  2. కంప్యూటర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 40,
  3. ఫైనాన్స్ - 15,
  4. కంపెనీ సెక్రటరీ - 03,
  5. సివిల్ ఇంజనీరింగ్ - 03,
  6. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 03,
  7. జియో ఇన్ఫర్మేటిక్స్ - 02,
  8. ఫారెస్ట్రీ - 02,
  9. ఫుడ్ ప్రాసెసింగ్ - 02,
  10. స్టాటిస్టిక్స్ - 02,
  11. మాస్ కమ్యూనికేషన్ / మీడియా స్పెషలిస్ట్ - 01.


విద్యార్హత:

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 55%)మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయో-పరిమితి:

  • 01.09.2023, నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలవారికి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక లు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
  • రాత పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్ రూపంలో ఉంటుంది.
  • పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చదవండి.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.44,500 - 89150/- ప్రకారం అన్ని అలవెన్స్ తో కలిపి దాదాపుగా రూ.1,00,000/- వరకు చెల్లిస్తారు.


రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

  • రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని జిల్లాలను ఎన్నుకోవచ్చు..


దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :

ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. 

  • ఇంటిమేట్ చార్జీల కోసం రూ.150 చెల్లించాలి.

మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు రూ.650/-.

  • ఇంటిమేట్ చార్జీల కోసం రూ.150/-.
  • మొత్తం ఫీజు రూ.800/-.


  • ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.09.2023 నుండి,
  • ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.09.2023 వరకు.


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.


అధికారిక వెబ్సైట్ :: https://www.nabard.org/


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏