Navodaya Admissions 2023 All Details in Telugu : నవోదయలో 9th, 11th ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం కోసం నోటిఫికేషన్ విడుదల డైెరెక్ట్ లింక్ ఇదే పూర్తి వివరాలు - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Navodaya Admissions 2023 All Details in Telugu : నవోదయలో 9th, 11th ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం కోసం నోటిఫికేషన్ విడుదల డైెరెక్ట్ లింక్ ఇదే పూర్తి వివరాలు

9/22/2023


Navodaya Admissions 2023 All Details in Telugu : నవోదయలో 9th, 11th ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం కోసం నోటిఫికేషన్ విడుదల డైెరెక్ట్ లింక్ ఇదే పూర్తి వివరాలు 

Navodaya Admissions Notification 2023-24 : నవోదయ విద్యాలయ సమితి, విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల సంస్థ పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ, భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలలో జవహర్ నవోదయ విద్యాలయాలలో ఖాళీ సీట్ల నిమిత్తం సెషన్ 2024-25 కోసం తరగతులు IX & XI కోసం ప్రవేశ ప్రకటన నేషన్ 2024 – 25 కోసం లేటరల్ ఎంట్రీ పరీక్ష ద్వారా ఖాళీ సీట్ల నిమిత్తం జవహర్ నవోదయ విద్యాలయాలలో తరగతులు IX & XI కు ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నవి. అర్హత వయసు విద్యా అర్హతలు  పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ లో క్లియర్ గా చదవండి అలానే  మీ ఫ్రెండ్స్ రిలేటివ్ అందరు కూడా షేర్ చేయండి.

సాధారణ ముఖ్యంశాలు

*VI తరగతి నుండి XII తరగతి వరకు కో-ఎడ్యుకేషనల్ మరియు పూర్తిగా రెసిడెన్షియల్ పాఠశాలలు. CBSEకి అనుబంధంగా ఉంది.

*ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన బాలబాలికలకు మంచి నాణ్యమైన అధునిక విద్య.

*బాలురు మరియు బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లు. లొకేషన్ – సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో.

*వసతి, బస, యునిఫారాలు, టెక్బాక్స్, స్టేషనరీ మొ॥ వాటితో పాటు ఉచిత విద్య.

*పరిపూర్ణ వ్యక్తిగత వికాసం కోసం సహ-పాఠ్యాంశ కార్యకలాపాలు, గేమ్స్ & స్పోర్ట్స్, NCC, NSS, యోగా మొ||వాటిపై దృష్టి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ప్రత్యేకమైన అంశాలు

నాణ్యమైన విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం ద్వారా ఫలితాలు

•JEE మెయిన్-2022; 7585 మందిలో 4296 (56.6%) విద్యార్ధులు అర్హులయ్యారు

•JEE అడ్వాన్స్ -2022: 3000 మందిలో 1010 (33.7%) విద్యార్థులు అర్హులయ్యారు

•NEET-2022: 24807 మందిలో 19352 (78.0%) విద్యార్థులు అర్హులయ్యారు

•X మరియు XII తరగతి బోర్డ్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు (2022-23) తరగతి: 99,14% XII తరగతి: 97.51%. 

వయో పరిమితి

*తరగతి – XI 01-06-2007 నుండి 31-07-2009 (రెండు తేదీలు కలిపి) మధ్య జన్మించి ఉండవలెను.

*తరగతి – IX అభ్యర్ధి పుట్టిన తేది 01-05-2009 నుండి 31-07-2011 (రెండు తేదీలు కలిపి) మధ్య ఉండాలి. ఇది SC / ST / OBC కేటగిరీలకు చెందిన వారితో సహా అన్ని కేటగిరీల అభ్యర్థులుకు వర్తిస్తుంది

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అర్హత 

అభ్యర్థులు ఏ జిల్లాలో నివసిస్తున్నారో, అదే జిల్లాలో పని చేయుచున్న జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికై 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ,10వ తరగతి చదువుతూ ఉండాలి.

తరగతి – IX

*JNV పని చేస్తున్న మరియు వారు ప్రవేశం కోరుకునే జిల్లా లోని ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యా సెషన్ 2023-24లో తరగతి VIII అభ్యసించిన & బోనఫైడ్ నివాసులైన అభ్యర్ధులు మాత్రమే అర్హులపుతారు

*అభ్యర్ధి పుట్టిన తేది 01-05-2009 నుండి 31-07-2011 (రెండు తేదీలు కలిపి) మధ్య ఉండాలి. ఇది SC / ST / OBC కేటగిరీలకు చెందిన వారితో సహా అన్ని కేటగిరీల అభ్యర్థులుకు వర్తిస్తుంది.

అర్హత: తరగతి – XI

•జవహర్ నవోదయ విద్యాలయం పని చేస్తున్న చోట జిల్లాలోని ప్రభుత్వ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుండి విద్యా సంవత్సరం 2023-24 (ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 సెషన్) / 2023 (జనవరి నుండి డిసెంబర్ 2023 సెషన్) లో అభ్యర్ధి తరగతి X చదివి ఉండాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*01-06-2007 నుండి 31-07-2009 (రెండు తేదీలు కలిపి) మధ్య జన్మించి ఉండవలెను

ఎంపిక పరీక్ష

•మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, మ్యాథమ్యాటిక్స్, సైన్స్ & సోషల్ సైన్స్

•OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ * ద్విభాషా ప్రశ్నాపత్రం (హిందీ మరియు ఇంగ్లీష్)

•సిలబన్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం, NVS ప్రకటన చూడండి.

•తరగతి X చదివిన మరియు నివాసం ఉంటున్న జిల్లా ఒకటే అయినప్పుడు మాత్రమే అభ్యర్థి జిల్లా స్థాయి మెరిట్ కోసం పరిగణించబడతారు.

ఎంపిక పరీక్ష

*హిందీ, ఇంగ్లీష్, మ్యాథమ్యాటిక్స్, & సైన్స్.

*OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్.

*ద్విభాషా ప్రశ్నాపత్రం (హిందీ మరియు ఇంగ్లీష్).

*సిలబస్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం, NVS ప్రకటన చూడండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Jawahar Navodaya Vidyalaya Selection Test – 2023-24

•అప్లికేషన్ ప్రారంభం: 20-09-2023.

•ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 31-10-2023.

•పరీక్ష తేదీ: 10-02- 2024.


close