హైదరాబాదులోని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన, వికలాంగుల సాధికారత విభాగం కన్సల్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రిటైర్డ్ ఆఫీసర్లు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు :: కన్సల్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్.
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
అర్హత ప్రమాణాలు / విద్యార్హత :
- కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అధికారి అర్హత కలిగి ఉండాలి.
- కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 63 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- NIEPID నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు NIEPID నిబంధనల ప్రకారంప్రతి నెల అన్ని అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Director, NIEPID, Manovikas nagar, Secunderabad -500009.
ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేదీ :: 08.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.niepid.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.