రాజేంద్రనగర్ లోని పంచాయతీ రాజ్ జాతీయ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ NIRDPR project Coordinator JOBs Notification 2023. Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

రాజేంద్రనగర్ లోని పంచాయతీ రాజ్ జాతీయ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ NIRDPR project Coordinator JOBs Notification 2023. Apply here..

9/05/2023

హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ జాతీయ సంస్థ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని దరఖాస్తులు చేయండి. పంచాయతీరాజ్ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేస్తూనే యున్నది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండడం ద్వారా నోటిఫికేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.. లేదా ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ సమాచారాన్ని పొందడానికి దిగువ తెలిపిన సోషల్ మీడియా గ్రూపులలో చేరి తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

పోస్టుల వివరాలు :

 • మొత్తం పోస్టుల సంఖ్య :: 01.


పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (UBA-SEG).

 • ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం.


విద్యార్హత :

 • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పీహెచ్డీ సోషల్ సైన్స్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి.

లేదా 

 • పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ను సోషల్ సైన్స్ విభాగంలో 7 సంవత్సరాల అనుభవం గ్రామీణ అభివృద్ధి సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి.
 • సంబంధిత విభాగంలో అనుభవం.
 • హిందీ ఇంగ్లీష్ మధ్యమాలలో ప్రొఫెషియన్సీ.


వయ-పరిమితి :

 • దరఖాస్తు తేదీ నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం :

 • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :

 1. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/-.
 2. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


ఎంపిక విధానం :

 • షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
 • షార్ట్ లిస్ట్ ఆయన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ తేదీల వివరాలను తెలియపరుస్తారు.


గౌరవ వేతనం :

 • ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.60,000/- జీతం గా చెల్లిస్తారు.


అధికారిక వెబ్సైట్ :: http://nirdpr.org.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 09.09.2023.


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏