ఆంధ్ర, తెలంగాణ లకు చక్కని అవకాశాలు ఇక్కడ దరఖాస్తు చేయండి Permanent Govt JOBs 2023 | ICMR NIN New Posts Apply Online here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

ఆంధ్ర, తెలంగాణ లకు చక్కని అవకాశాలు ఇక్కడ దరఖాస్తు చేయండి Permanent Govt JOBs 2023 | ICMR NIN New Posts Apply Online here..

9/08/2023
నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు!

📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను మిస్ అవ్వకండి.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్/ టెక్నికల్ డిగ్రీ.. అర్హత కలిగిన వారుకి శాశ్వత ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉన్నది. తాజాగా టెక్నికల్ ఆఫీసర్-బి విభాగంలో శాశ్వత పోస్టులను ప్రకటిస్తూ షార్ట్ నోటిఫికేషన్ ను 11.08.2023 న జారీ చేసింది. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ 31.08.2023 న అడికారిక వెబ్సైట్ లో అప్డేట్ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకుని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.


  • జాబ్ లొకేషన్ :: హైదరాబాద్.
  • నిర్వహిస్తున్న సంస్థ :: జాతీయ న్యూట్రీషియన్ సంస్థ, హైదరాబాద్.
  • రాత పరీక్షతో ఎంపిక : ఎంపికైన వారికి రూ.56,100 - 1,77,500/- కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో గౌరవ వేతనం.


నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ దిగువన చదవండి.

ICMR - NIN (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్), హైదరాబాద్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, టెక్నికల్ ఆఫీసర్-బి శాశ్వత పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తేదీ:31.08.2023 న నోటిఫికేషన్ జారీ చేసింది.

పోస్టుల వివరాలు: 
  • మొత్తం పోస్టుల సంఖ్య :: 05.

పోస్ట్ పేరు :: టెక్నికల్ ఆఫీసర్-బి.

విద్యార్హత:
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత. 
  • పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి:
  1. 22.09.2023 దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
  2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
  3. పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ దిగువ లింకుపై క్లిక్ చేసి దరఖాస్తులు చేయడానికి ముందు, ఆసక్తి కలిగిన వారు తప్పక చదవండి.

ఎంపిక విధానం: 
  • రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

గౌరవ వేతనం:
  • ఎంపికైన అభ్యర్థులకు పే మాట్రిక్స్ లెవెల్-10 ప్రకారం రూ.56,100 - 1,77,500/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:
  1. దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి. 
దరఖాస్తు ఫీజు : 
  1. ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ మహిళలకు రూ.1000/-.
  2. మిగిలిన వారికి రూ.12,000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.09.2023.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.09.2023.

అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.

కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహించు తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.


అధికారిక వెబ్సైట్ :: https://www.nin.res.in/

అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏