SBI PO JOBs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు 2000 Posts Apply Online here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

SBI PO JOBs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు 2000 Posts Apply Online here..

9/19/2023

డిగ్రీ అర్హతతో బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ శుభవార్త!


ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ (CR & PO) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు.. రాత పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వహించడానికి పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.


పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 2000.


పోస్ట్ పేరు :: ప్రొబేషనరీ ఆఫీసర్.


వర్గాల వారీగా ఖాళీల వివరాలు :

  1. SC - 300,
  2. ST - 150,
  3. OBC - 540,
  4. EWS - 200,
  5. GEN - 810,

  • Total - 2000..


విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 
  2. అభ్యర్థులు 31.12.2023 నాటికీ చివరి సంవత్సరం/ చివరి సెమిస్టర్ పరీక్షకు హాజరైన వారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు..


వయోపరిమితి :

  1. ఏప్రిల్ 01, 2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
  2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వయో-పరిమితుల్లో సడలింపులు 3 - 10 సంవత్సరాల వరకు వర్తిస్తాయి. 
  3. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం :

  1. రాత పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.
  2. ప్రీలీమినరీ, మెయిన్స్ రూపంలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
  3. సిలబస్/ రాత పరీక్ష అంశాల కోసం నోటిఫికేషన్ చదవండి.


గౌరవ వేతనం :

  1. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ.41,960/- చెల్లిస్తారు.
  2. కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్సులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


దరఖాస్తు ఫీజు :

  1. Gen/ EWS/ OBC అభ్యర్థులకు రూ.750/-.
  2. SC/ ST/ PWBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.09.2023.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.09.2023.


అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close