వివిధ సబ్జెక్టుల్లో బోధన సిబ్బంది నియామకాలు:
హైదరాబాదులోని SR International Institute of Technology ఈ దిగువ పేర్కొన్న సబ్జెక్టు లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి అర్హత అనుభవం కలిగిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లకు ఈమెయిల్ దరఖాస్తులను సెప్టెంబర్ 30 నాటికి సమర్పించవచ్చు. అధికారిక వెబ్సైట్, దరఖాస్తు ఈమెయిల్ ఐడి, ముఖ్య తేదీలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :పోస్టులు :
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
టీచింగ్ విభాగాలు/సబ్జెక్టులు :
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్,
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
- హుమనిటీస్ & సైన్సెస్ (మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, ఫైనాన్స్ ఇంజనీరింగ్ కొరకు, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ) మరియు ప్రోగ్రామర్స్..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ, రీసెర్చ్ మరియు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి : 21 - 49 సంవత్సరాల మధ్య.
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా..
గౌరవ వేతనం :
- సంస్థ నిబంధన ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్/ ఈమెయిల్ ద్వారా చెల్లించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తులు సమర్పించాల్సిన ఈమెయిల్ అడ్రస్ :: career@sriit.ac.in
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 30.09.2023.
నోటిఫికేషన్ ప్రచురణ తేదీ :: 22.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.sriit.ac.in/
కాంటాక్ట్ నంబర్ :: 7569555446/447.
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.