నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
- ఆ జిల్లాలో మీసేవ ఏర్పాటుపై ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.
- పూర్తి అర్హత ప్రమాణాలతో దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- మీసేవ ఏర్పాటుపై ప్రచురించబడిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోనీ, కొత్తపల్లిగోరి (గ్రామం & మండలం) పంచాయతీ నందు మీ సేవ ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన విడుదల. స్థానిక గ్రామంలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీలతో నేరుగా దరఖాస్తులను చివరి తేదీకి ముందుగా/ చివరి తేదీ నాటికి సమర్పించి విజయ వంతులు అవ్వండి. అయితే ఈ దరఖాస్తులు చేయడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. ఎవరైతే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబ సభ్యులు మీసేవ దరఖాస్తుకు అనర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
మీసేవ కేంద్రం ఏర్పాటు చేసుకొనుటకు అర్హత ప్రమాణాలు:
- అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక పౌరుడై/ అదే గ్రామానికి/ మున్సిపాలిటీ కి చెందిన వ్యక్తి అయి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం,
- వయస్సు 18 నుండి 35 సంవత్సరముల లోపు,
- కనీస విద్యార్హత గా డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ గురించి (వాడకం) పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
- PGDCA సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- డిగ్రీ/ అ పై అర్హత కలిగి ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థి మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసుకొనుటకు తగిన ఆర్థిక స్తోమత కలిగి ఉండవలెను,
- దరఖాస్తు దారులకు, చివరిలో రాత పరీక్ష నిర్వహించబడును.
- మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీస విద్యార్హత గా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు లోబడి ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అర్హత ధ్రువపత్రాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష/ మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://bhoopalapally.telangana.gov.in/
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 03.09.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.09.2023 సాయంత్రం 5:00 గంటల వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.