తెలంగాణ ప్రభుత్వం మల్టీ జోన్ పరిధిలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మెడికల్ ఆఫీసర్ విభాగంలోని 20 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ అధికారికంగా జారీ చేసింది. అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైటు సందర్శించండి. లేదా దిగువ లింక్ పై క్లిక్ చేసి సంబంధిత అర్హత ద్రువపత్రాల కాపీలను జత చేసి, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించి.. స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు చివరి తేదీ కు ముందు చేరే విధంగా పంపించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 20.
పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్ (CAS).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS డిగ్రీ/ తత్సమాన అర్హతలను కలిగి ఉండాలి అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాల మించకూడదు.
- OCs కూ 44 సంవత్సరాలు,
- BCs, SCs, & STs కూ 49 సంవత్సరాలు,
- BCs, SCs, & STs దివ్యాంగుల కూ 54 సంవత్సరాలు,
- మాజీ-సైనికులు/ మహిళల కూ 47 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- ఈ ఎంపికల కు రాత పరీక్ష లేదు.
- మొత్తం మార్కులు 100% ప్రాతిపదికన నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారికి వెబ్సైట్లో ప్రచురించబడుతుంది.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతారు.
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన మెడికల్ ఆఫీసర్ (CAS) లకు రూ.52,352/- ప్రతినెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.300/-.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.09.2023 ఉదయం10:00 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.09.2023 సాయంత్రం 05:00 వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా ::
- జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా.
అధికారిక వెబ్సైట్ :: https://asifabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.