టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TS TET 2023 Hall Tickets Link Active Just Now.. Downlead here. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TS TET 2023 Hall Tickets Link Active Just Now.. Downlead here.

9/09/2023

టెట్ హాల్ టికెట్లు విడుదల

  1. హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది.
  2. ఈనెల 15న పేపర్-1 పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు..
  3. ఫలితాలను సైతం ఈనెల చివరిలో విడుదల చేయనున్నట్లు అధికారిక సమాచారం.

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఆగస్టు 1, 2023న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు  2, 2023 నుండి ఆగస్టు 16, 2023వ తేదీ వరకు స్వీకరించారు. దీనికి సంబంధించిన రాత పరీక్షలను ఈ నెల 15న నిర్వహించాల్సి ఉండగా.. నోటిఫికేషన్లు పేర్కొన్న ఆధారంగా హాల్ టికెట్లను తాజాగా డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారికి వెబ్సైట్లో లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను లేదా అభ్యర్థి ఐడి, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..


నేరుగా TS TET 2023 హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి  :: ఇక్కడ క్లిక్ చేయండి.


TS TET 2023 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

  1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tstet.cgg.gov.in/
  3. అధికారిక Home పేజీలోని Services విభాగంలో కనిపిస్తున్న Download Hall-Tickets లింక్ పై క్లిక్ చేయండి.
  4. ఇప్పుడు మీరు TS TET 2023 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టు అవుతారు.

  • ఇక్కడ మీరు 2 విధాలుగా మీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.. అవి;

  1. క్యాండిడేట్ ఐడి, డేటాఫ్ బర్త్ ఆధారంగా..
  2. మొబైల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఆధారంగా..
  3. మీ ఐడి పుట్టిన తేదీలను నమోదు చేసి లేదా మొబైల్ నెంబర్ పుట్టిన తేదీలను నమోదు చేసి GO క్లిక్ చేయండి.
  4. మీ హాల్ టికెట్ రివ్యూ కనిపిస్తుంది. 
  5. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.


అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close