తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదల..
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) పేపర్-1 & పేపర్-2 పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 15న నిర్వహించారు. అభ్యర్థులు పరీక్షకి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ ప్రాథమిక కీ ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 15న నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు డీ.ఎడ్ అభ్యర్థులకు అర్హత ఉన్న పేపర్-1 కు 84.12% అభ్యర్థులు హాజరయ్యారు అలాగే బీ.ఎడ్ అభ్యర్థులకు అర్హత ఉన్న పేపర్-2 కు 91.11% మంది అభ్యర్థులు హాజరయ్యారు నోటిఫికేషన్ ప్రకారం ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నాయి.. ప్రస్తుతం ఉపాధ్యాయుల నియామక ప్రకటన 2023 ప్రకారం 5089 ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకం పొందాలంటే టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ లో అర్హత సాధించడం తప్పనిసరి. అర్హత సాధించిన వారు మాత్రమే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టి.ఆర్.టీ. కు అర్హులు.
TS TET 2023 Paper -1 Official KEY :: Downlead here.
TS TET 2023 Paper -2 (Maths/ Science) Official KEY :: Downlead here.
TS TET 2023 Paper -2 (Social Studies) Official KEY :: Downlead here.
ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తెలపడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://jobs.pharmajobportal.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.