TSPSC Jr Lecturer Hall Ticket Link Activated Download here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

TSPSC Jr Lecturer Hall Ticket Link Activated Download here..

9/13/2023

ఉద్యోగార్థులకు అలర్ట్!


గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల.


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా పరీక్షలకు సంబంధించిన కీలక అప్డేట్ ను ఉద్యోగార్థులకు తెలియపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్టికెట్లను నేటి నుండి డౌన్లోడ్ చేయడానికి లింక్ అధికారిక వెబ్సైట్లో లింక్ అప్డేట్ లో తెచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.

TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడం ఎలా?


TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

  1. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
  2. అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
  3. అధికారిక Home పేజీలోని Download Hall Ticket for Junior Lecturers (22/2022) లింక్ పై క్లిక్ చేయండి.
  4. ఇప్పుడు మీరు అధికారిక ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
  5. ఇప్పుడు మీ TSPSC ID, Date of Birth (dd/mm/yyyy) & Captcha నమోదు చేసి, Download PDF బటన్ పై క్లిక్ చేయండి.
  6. సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
  7. భవిష్యత్ కార్యచరణ కోసం (CBRT) ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.


TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏