వెటర్నరీ యూనివర్సిటీ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ TSVU Faculty Recruitment for 84 Posts Apply here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

వెటర్నరీ యూనివర్సిటీ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ TSVU Faculty Recruitment for 84 Posts Apply here..

9/24/2023

రాజేంద్రనగర్ లోని, తెలంగాణ పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు సెప్టెంబర్ 30, 2023 సాయంత్రం 4:30 వరకు చేరే విధంగా దరఖాస్తులను సమర్పించవచ్చు. సందేహాలను నివృత్తి కోసం 040-24002114 సంప్రదించండి.

పోస్టుల వివరాలు :

 • మొత్తం పోస్టుల సంఖ్య :: 84.


విభాగాల వారీగా పోస్టులు :

 1. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 56,
 2. అసోసియేట్ ప్రొఫెసర్ - 28.


విభాగాలు :

 1. అనిమల్ జెనెటిక్స్ & బ్రీడింగ్, 
 2. అనిమల్ న్యూట్రీషియన్, 
 3. లైవ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, 
 4. లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, 
 5. పౌల్ట్రీ సైన్స్, 
 6. వెటర్నరీ అనాటమీ,
 7. వెటర్నరీ & అనిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్,
 8. వెటర్నరీ బయో కెమిస్ట్రీ, 
 9. వెటర్నరీ గైనకొలజీ & ఆబ్స్ట్రాక్సిటిక్,
 10. వెటర్నరీ మెడిసిన్, 
 11. వెటర్నరీ మైక్రోబయాలజీ, 
 12. వెటర్నరీ ఫారాసీటోలజీ, 
 13. వెటర్నరీ పాథాలజీ,
 14. వెటర్నరీ ఫార్మసి &  టాక్సికాలజీ, 
 15. వెటర్నరీ పబ్లిక్ హెల్త్ & ఎపిదేమియోలజీ,
 16. వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ.. మొదలగునవి.


విద్యార్హత :

 • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ వెటర్నరీ సైన్స్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి.

 1. అకడమిక్ గ్రేడ్ లో 70% మార్పులతో మాస్టర్ డిగ్రీ సంబంధిత యూనివర్సిటీ నుండి అర్హత కలిగి ఉండాలి.
 2. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ దివ్యాంగులకు 65% వర్తిస్తుంది.
 3. నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్ (NET)/స్టేట్ లెవెల్ ఎలిజబిలిటీ టెస్ట్ (SLET/ SET) అర్హత అవసరం.


వయోపరిమితి : 

 • యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఉండాలి. ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.


ఎంపిక విధానం :

 • వచ్చిన దరఖాస్తులను అకడమిక్ అర్హత, రీసెర్చ్, టీచింగ్ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్, చేసి తుది ఎంపికలు చేస్తారు.


దరఖాస్తు విధానం :

 • దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు :

 1. జనరల్ అభ్యర్థులకు రూ.1,500/-,
 2. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.750/-.
 3. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

 • The Register, P.V. Narsimha Rao Telangana Veterinary University, Administrative Officer, Rajendranagar, Hyderabad - 500030.


అధికారిక వెబ్సైట్ :: https://tsvu.nic.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

To JoinWhatsApp

Click Here

To Join Telegram Channel

Click Here

To Subscribe

Click Here

About to

Click Here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏