UPSC Combined Geo-Scientist Examination 2024 Recruitment 2023 - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

UPSC Combined Geo-Scientist Examination 2024 Recruitment 2023

9/22/2023

 UPSC Combined Geo-Scientist Examination 2024 Recruitment

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 రిక్రూట్‌మెంట్

UPSC Combined Geo-Scientist Examination 2024 Recruitment UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 రిక్రూట్‌మెంట్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు సెంట్రల్ గ్రౌండ్ వాటర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలను చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 56.

విభాగాలు:

1. జియాలజిస్ట్, గ్రూప్ A- 34

2. జియో ఫిజిసిస్ట్, గ్రూప్ A -1

3. కెమిస్ట్, గ్రూప్ A- 13

4. సైంటిస్ట్ ‘బి’(హైడ్రో జియాలజీ), గ్రూప్ ‘ఎ’ -4

5. సైంటిస్ట్ ‘బి’(కెమికల్) గ్రూప్ ‘ఎ’ -2

6. సైంటిస్ట్ ‘బి’ (జియోఫిజిక్స్) గ్రూప్ ‘ఎ’-2

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయస్సు: 21-32 ఏళ్లు.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.200.

SC/ST/BC/దివ్యాంగులు/మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ: 10-10-2023.

ప్రిలిమినరీ పరీక్ష:18-2-2024

మెయిన్స్ పరీక్ష: 22-6-2024

వెబ్‌సైట్: https://upsc.gov.in/