నిరుద్యోగులకు శుభవార్త!
SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ "మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్" ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.. వివిధ విభాగాల్లో మొత్తం 54 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనది.. ఆన్లైన్ దరఖాస్తు గడువు 01.11.2023 న ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | MIDHANI |
పోస్టుల సంఖ్య | 54 |
ఉద్యోగ స్థితి | శాశ్వత ఉద్యోగాలు |
వయస్సు | 30 - 35 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | 10th, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ |
ఎంపిక | రాత పరీక్ష, అర్హత, అనుభవం తో |
వేతనం/ పే-స్కేల్ | రూ.20,000/- నుండి రూ.22,900/- |
పోస్టింగ్ ప్రదేశం | హైదరాబాద్ |
చివరి తేదీ | 01.11.2023 |
అధికారిక వెబ్సైట్ | https://midhani-india.in/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 54.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ (JOT) - ఫిట్టర్ - 13,
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ (JOT) - వెల్డర్ - 02,
- జూనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ (JOT) - ఎలక్ట్రానిక్స్ - 06,
- సీనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ (SOT) - మెటలర్జీ - 20,
- సీనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ (SOT) - మెకానికల్ - 10,
- సీనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ (SOT) - ఎలక్ట్రికల్ - 03.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి SSC, ITI, Diploma, Degree అర్హత కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
- 18.10.2023 నాటికి 30 - 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయోపరిమితి గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎంపిక లు రాత పరీక్ష, అర్హత, అనుభవం ఆధారంగా మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన నిర్వహిస్తారు.
- రాత పరీక్షకు 80 మార్కులు,
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత కు 15 మార్కులు,
- అనుభవానికి 15 మార్కులు..
- ట్రేడ్ టెస్ట్ - పాస్/ ఫెయిల్.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ ను బట్టి రూ.20,000/- నుండి రూ.22,900/- వరకు దాదాపుగా సంవత్సరానికి 4.7 - 5.1 లక్షల వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-,
- ఎస్సీ/ ఎస్టీ/ డబ్ల్యుడి/ ఈఎస్ఎం అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 01.11.2023.
అధికారిక వెబ్సైట్: https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.