1720 Apprentice Jobs in Indian Oil Corporation - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

1720 Apprentice Jobs in Indian Oil Corporation

10/19/2023

1720 Apprentice Jobs in Indian Oil Corporation

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1720 అప్రెంటిస్ ఉద్యోగాలు.

1720 Apprentice Jobs in Indian Oil Corporation

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 1720

పోస్ట్‌పేరు: అప్రెంటిస్.

విభాగాలు:

1. అటెండెంట్ ఆపరేటర్-421

2. ఫిట్టర్- 189

3. మెకానికల్-59

4. టెక్నిషియన్(కెమికల్)-345

5. టెక్నిషియన్(మెకానికల్)-169

6. టెక్నిషియన్(ఎలక్ట్రికల్)-244

7. టెక్నిషియన్(ఇన్‌స్ట్రుమెంటేషన్)-93

8. టెక్నిషియన్(సెక్రటేరియల్ అసిస్టెంట్)-79

9. అకౌంటెంట్-39

10. డేటా ఎంట్రీ ఆపరేటర్-49

11. ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) (స్కిల్ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారు)-33

అర్హత: ITI/12th /B.A/ B.Sc/ B.Com/Diploma తదితర

వయస్సు: 18-24 సంవత్సరాలు.

ట్రైనింగ్ పీరియడ్: ఏడాది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 21, అక్టోబర్ 2023.

చివరి తేదీ: 20, నవంబర్ 2023

Important Link:

FOR   WEBSITE  CLICKHERE.