పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా తో 61 వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | JOBs WALK-IN-INTERVIEW | Check Out Date, Time & Venue here.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా తో 61 వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | JOBs WALK-IN-INTERVIEW | Check Out Date, Time & Venue here..

10/28/2023

నిరుద్యోగులకు శుభవార్త!


పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్ అర్హతతో ఎయిర్పోర్ట్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్(AIASL) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 30, 31 & వచ్చే నెల 01, 02, & 03న ఇంటర్వ్యూలను నిర్వహిస్తూనట్ట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్కోట్ (Hirasar) అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాల్లో 61 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూలో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ మీకోసం..

AIASL ఉద్యోగ నియామకాలు 2023
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్AIASL Rajkot
పోస్టుల సంఖ్య  61
ఉద్యోగ స్థితి

కాంట్రాక్ట్  ఉద్యోగాలు 

వయస్సు28 - 50 సంవత్సరాలకు మించకూడదు
అర్హత10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ
ఎంపికఇంటర్వ్యూ తో
వేతనం/ పే-స్కేల్రూ.17,850/- నుండి రూ.45,000/-
పోస్టింగ్ ప్రదేశంAIASL Rajkot, గుజరాత్
ఇంటర్వ్యూ తేదీOct 30, 31 & Non 01, 02, & 03 .11.2023
అధికారిక వెబ్సైట్
https://www.aiasl.in/

Follow US for More ✨Latest Update's
FollowChannelClick here
FollowChannel

Click here

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య : 61.


విభాగాల వారీగా పోస్టుల వివరాలు :

  1. డ్యూటీ మేనేజర్ - ప్యాసింజర్ - 01,
  2. డ్యూటీ ఆఫీసర్ - ప్యాసింజర్ - 01,
  3. జూనియర్ ఆఫీసర్ - టెక్నికల్ - 01,
  4. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 03,
  5. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 06,
  6. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 12,
  7. సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 03,
  8. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 03,
  9. యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్ - 06,
  10. హ్యాండి మాన్ - 15,
  11. హ్యాండి వుమెన్ - 10.

  • ఇలా మొత్తం 61 పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి స్థానాలను భర్తీ చేస్తున్నారు.


విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందినపొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.
  • పోస్టులను అనుసరించి ఈ క్రింది విద్యా అర్హతలు కలిగి ఉండాలి.

  1. 10+2+3 గ్రాడ్యుయేషన్,
  2. 10th, Inter, ITI,డిప్లమా, గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  3. ప్రామాణిక HMV డ్రైవింగ్ లైసెన్స్.
  4. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
  5. ఇంగ్లీష్/ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం.
  6. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.


వయోపరిమితి :

  1. ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.
  2. పోస్టులను అనుసరించి గరిష్ట వయోపరిమితి
  3. SC/ST లకు - 33 సంవత్సరాలు,
  4. OBC లకు - 31 సంవత్సరాలు,
  5. జనరల్ అభ్యర్థులకు - 28 సంవత్సరాలు.


గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.17,850/- నుండి రూ.45,000/-నెలకు జీతంగా చెల్లిస్తారు.


ఎంపిక విధానం :

  • ట్రేడ్ టెస్ట్, పిఈటి, పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


దరఖాస్తు ఫీజు (ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు) : రూ.500/-


ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :

  1. అక్టోబర్ 30 & 31, 2023.
  2. మరియు నవంబర్ 01, 02 & 03 న.

ఇంటర్వ్యూలు నిర్వహించు సమయం :: 

  • ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.


📌 ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


అధికారిక వెబ్సైట్ : https://www.aiasl.in/


ఇంటర్వ్యూ వేదిక :

  • Engineering & Maintenance Workshop, in front of Rajkot International Airport, Hirasar, Rajkot, Gujarat - 363520.


📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

JoinGroup

Click here

Follow Click here
FollowClick here
Subscribe

Click here

About to

Click here

📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

ధన్యవాదాలు. 🙏
close