విమానాశ్రయాల్లో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు వివరాలు ఇక్కడ
ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AI ASL). న్యూఢిల్లీ, కేరళలోని ఎర్నాకులం శ్రీ జగన్నాథ ఆడిటోరియం వేదికగా అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి, ఈనెల 17, 18, 19 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ.
పోస్టుల వివరాలు :పని విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 05,
- రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ యుటిలిటీ ఏజెంట్ కామ్ డ్రైవర్ - 39,
- హ్యాండీ మ్యాన్/ హ్యాండీ ఉమెన్ - 279.. మొదలగునవి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి...
- పోస్టులను అనుసరించి ఈక్రింది విద్యార్హత కలిగి ఉండాలి.
- 10+2+3 ఇంజనీరింగ్/ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- లైట్ మోటర్ వెహికల్ LMV/ హెవీ మోటార్ వెహికల్ HMV డ్రైవింగ్ లైసెన్స్ తో 12 నెలల అనుభవం అవసరం.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు,
- SC/ST లకు - 33 సంవత్సరాలు,
- OBC లకు - 31 సంవత్సరాలు,
- Gen లకు - 28 సంవత్సరాలు.. సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు!.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక దరఖాస్తు ఫామ్ ను దిగువ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.20,130/- & రూ. 23,640/- & రూ.28,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- రూ.500/- (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి).
- ఎస్సీ/ ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు, వారి పూర్తి పేరు & మొబైల్ నంబర్ ను డ్రాఫ్ట్ వెనకాల రాయవలసిందిగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇంటర్వ్యూ వేదిక :
- Sri Jagannatha Auditorium Near Vengoor Durga Devi Temple, Vengoor, Angamaly, Ernakulam, Kerala. Pin - 683572.
ఇంటర్వ్యూ తేదీ :
- 17, 18, 19 అక్టోబర్, 2023.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiasl.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.